చిలకలూరిపేట: అమరావతి రైతులు175 రోజుల నుంచి చేస్తున్న దీక్షలకు మద్దతుగా చిలకలూరిపేట లో సీపీఐ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేప్పటద్దం జరిగింది. దీక్షను విరమిపచేయటానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ వచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ దీక్షలో మోహన్, సుభాని, సుబ్బాయమ్మ, చేరుకుపల్లి నిర్మల తదితరులు దీక్ష చేసిన వారిలో ఉన్నారు.
ఈ దీక్షలో మోహన్, సుభాని, సుబ్బాయమ్మ, చేరుకుపల్లి నిర్మల తదితరులు దీక్ష చేసిన వారిలో ఉన్నారు.