ఢిల్లీ:
♦️ఢిల్లీ పోలీసులు జర్నలిస్ట్ మరియు కామెంట్ అయిన వినోద్ దువ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఐజేయూ నాయకులు ప్రెసిడెంట్, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, బల్విందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు.
♦️బిజెపి నాయకులు ఢిల్లీలో 6 వ తేదీన జర్నలిస్టుపై పెట్టిన కేసు ప్రజాస్వామ్యాన్ని హరించడమే అని వారు ఈ సందర్భంగా వారు అన్నారు.
♦️వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కౌన్సిల్ మెంబర్ షేక్ మస్తాన్వలి కోరారు.