న్యూఢిల్లీ:
♦️రమేష్ కుమార్ ను కమిషనర్ గా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీంకోర్టు లో ఏపీ సర్కారు అప్పీలు.
♦️హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి.
♦️ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన ముగ్గురు
సభ్యుల ధర్మాసనం.
♦️పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏ.ఎస్.బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ హైకోర్టు తీర్పుపై స్టే నిరాకరించిన సుప్రీం కోర్టు.
♦️రాజ్యాంగ సంస్థల పైన ఆటలు తగవు.
♦️ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలన్న సుప్రీం.