728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2020

అమరావతి ఎస్సై రామాంజనేయులు కోసం గాలిస్తున్న పోలీసుల బృందాలు ⁉️

అమరావతి:
♦️అమరావతిలో ఒక లాడ్జిలో బస చేసిన జంట పై ఎస్.ఐ రామాంజనేయులు మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ వ్యవహరించిన తీరు పై విచారణ చేపట్టిన ఎస్పీ.

♦️ప్రాధమిక విచారణలో ఎస్.ఐ మరియు అతని డ్రైవర్ పై వచ్చిన ఆరోపణలు ఋజువు కావడంతో ఇరువురి పై కేసు నమోదు చేయనున్నారు.

♦️అమరావతి ఎస్.ఐగా విధులు నిర్వర్తిస్తున్న రామాంజనేయులు సస్పెండ్ చేస్తూ ఉత్తరువులు జారీ కానున్నాయి.

♦️ఎస్.ఐ మరియు అతని డ్రైవర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసి అతని కోసం రెండు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అమరావతి ఎస్సై రామాంజనేయులు కోసం గాలిస్తున్న పోలీసుల బృందాలు ⁉️ Rating: 5 Reviewed By: NEWS UPDATE