విజయవాడ:
♦️ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దర్శనం.
♦️అమ్మవారి దర్శనం కోసం ఆన్లైన్ లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాలి.
♦️టైమ్ స్లాట్ ప్రకారం అమ్మవారి దర్శనము.
♦️గంటకి 250 మంది అమ్మవారి దర్శనానికి అనుమతి.
♦️అమ్మవారి దర్శనంకి వచ్చిన భక్తులకు ముఖ దర్శనం మాత్రమే అనుమతి.
♦️తీర్థం, శఠగోపురం నిషేధం.
♦️అమ్మవారి దర్శనముకి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, మాస్క్ ఉండాలి.
♦️10సంవత్సరాలు లోపు, 65 సంవత్సరాలు నిండిన, గర్భిణులు దర్శనంకి రాకపోవటం మంచిది.
♦️లిఫ్ట్ సౌకర్యం లేదు.. క్యూ లైన్ లో నుంచి మాత్రమే అనుమతి.
♦️అన్నదానము లో పులిహోర, దద్దోజనం ప్యాకింగ్ చేసి పంపిణీ.
♦️కేశఖండన శాలలో గంటకి 3గురుకి అనుమతి.. కేశఖండనకు ఆన్లైన్ లోనే టికెట్స్ బుకింగ్ తప్పనిసరి.