728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2020

చిలకలూరిపేటలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన నాయకులు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మానం వెంకటేశ్వర్లు, కరీముల్లా, సమద్ ఖాన్, మద్దిబోయిన శివ, మల్లి బాబు, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు Rating: 5 Reviewed By: NEWS UPDATE