విశాఖ:
♦️ఏపీలో బుధ, గురువారాల్లో కోసాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
♦️తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుందని వివరించారు.
♦️ఈ నేపథ్యంలో ఈ నెల 12 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
♦️అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొనక్నారు.
♦️మంగళవారం విశాఖ ఎయిర్ పోర్ట్, అనకాపల్లి, అరకులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.