728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2020

బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినా టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి: సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ‘నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్ళు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణగారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణ నేటితో అరవై వసంతాలు పూర్తి చేసుకుని 61వ పడిలో అడుగుపెడుతున్న సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినా టీడీపీ అధినేత చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE