అమరావతి:
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్..
★ నిండుగా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టినట్టు అయ్యింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.
★ వేల కోట్ల అవినీతి చేసి జైలుకు కూడా పోయి వచ్చినోళ్ళ చేతికి అధికారం వస్తే అవినీతికి హద్దు, అదుపు ఉంటుందా..! సీఎం అయిన వెంటనే ఇసుకపై పడ్డారు.
★ తెలుగుదేశం ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి, రీచ్ లన్నిటినీ వైసీపీ శాండ్ మాఫియా పరం చేశారు.
★ 12 నెలల్లోనే 13 లక్షల టన్నుల ఇసుక మాయం చేశారు.
★ ఇక గ్రావెల్, మట్టి స్కామ్ ల సంగతి సరేసరి. భూ కబ్జాలకు అయితే అంతే లేదు.
★ బ్లీచింగ్ జల్లితే కరోనా పోతుందన్నారు.
★ ఒక్క జిల్లాలోనే బ్లీచింగ్ కొనుగోళ్లలో రూ.75కోట్ల స్కామ్ చేశారంటే, మిగిలిన జిల్లాల్లో ఎంతో?
★ రూ.333లు చేసే కరోనా కిట్ రూ.770లకు కొనడం ఇంకో స్కామ్.
★ పేదల స్కీముల్లోనూ స్కామ్ లే.
★ ఇళ్ల స్థలాల ముసుగులో భూకొనుగోళ్ళు అంటూ.. ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల స్కామ్ లు చేసారు.
★ ఆవభూముల్లో రూ.400కోట్ల స్కామ్.
★ వాటాలు ఇవ్వని పారిశ్రామిక వేత్తలకు జె-టాక్స్ వేధింపులు, మద్యం కంపెనీల నుండి జె-టాక్స్ వసూళ్లు.
★ ఉద్యోగాలు అమ్ముకోవడం, రిజర్వాయర్లలో నీళ్లు అమ్ముకోవడం.. ఇలా ఎన్ని?
★ 'దోచుకో- దాచుకో' అన్న వైసీపీ అవినీతి విధానానికి తోడు "గవర్నమెంట్ టెర్రరిజం"తో అందరూ బెంబేలెత్తుతున్నారు.
★ ఏడాదిలోనే "జగమేత" ఈ స్థాయిలో ఉంటే రాబోయే కాలంలో "గజమేత" ఇంకెలా ఉంటుందో..?
★ ఈ దోపిడీని ప్రజలే అడ్డుకోవాలి.
★ ఈ పోరాటంలో ప్రజలకు తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటుంది.