728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 8, 2020

పేదవాడి బలహీనతే పెట్టుబడిగా జగన్ మద్యం దుకాణాలు: నారా లోకేష్

అమరావతి:

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ కామెంట్స్..

★ దేశమంతటా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్.

★ ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వీస్ ట్యాక్స్ ''జే ట్యాక్స్''.

★ ఏడాది పాలన దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయింది.

★ పేదవాడి బలహీనతే పెట్టుబడిగా జగన్ మద్యం దుకాణాలు.

★ ఐదేళ్లలో పాయిజన్ లాంటి వైన్ పోసి జగన్ కొట్టేస్తున్న సొమ్ము 25 వేల కోట్లు.

★ పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో డబుల్ దోపిడీ.

★ మార్కెట్ ధర కంటే వందల రెట్లు ఎక్కువ చెల్లించి కొనడం.

★ వాటిని ప్రజలకి ఇవ్వడానికి 20 వేల నుండి లక్షన్నర వరకూ ''జే ట్యాక్స్'' వసూలు చెయ్యడం.

★ ఇసుక మింగేస్తూ కోట్లు కొల్లగొడుతుంది వైకాపా స్యాండ్ మాఫియా.

★ కరోనా టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, బ్లీచింగ్ పౌడర్ కాదేది ''జే ట్యాక్స్'' కి అతీతం అంటున్నారు జగన్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పేదవాడి బలహీనతే పెట్టుబడిగా జగన్ మద్యం దుకాణాలు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE