728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2020

కరోనా ఎఫెక్ట్: నాలుగు రోజులపాటు హైకోర్టు కార్యకలాపాలు రద్దు

అమరావతి:
★ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు... నేటి నుంచి ఆదివారం వరకు 4 రోజులపాటు ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

★ హైకోర్టుతోపాటు విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

★ రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

★ హైకోర్టులోని అన్ని కార్యాలయాల్లో శానిటైజర్స్, హ్యండ్ వాష్​లు అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో సూచించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా ఎఫెక్ట్: నాలుగు రోజులపాటు హైకోర్టు కార్యకలాపాలు రద్దు Rating: 5 Reviewed By: NEWS UPDATE