అమరావతి:
★ రెండోసారి ఆపరేషన్ జరిగి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పాక కూడా అచ్చెన్నాయుడుని అర్థరాత్రి బలవంతంగా డిశ్చార్జ్ చేసి, అదుపులోకి తీసుకోవాలనే కుట్ర చూస్తుంటే... ప్రభుత్వం ఆయన ప్రాణాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుమానంగా ఉంది.
★ బీసీ నేత అచ్చెన్నాయుడు పై ఇన్ని కుట్రలు జరుగుతుంటే వైసీపీలో ఉన్న బీసీ నేతలు ఏం చేస్తున్నారు?
★ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెబుతోంది.
★ అచ్చెన్నాయుడి ప్రాణాలకు ఏ మాత్రం హాని జరిగినా దానికి మీరే బాధ్యత వహించాలి.
★ లేదంటే బీసీలు మిమ్మల్ని క్షమించరు.