న్యూఢిల్లీ:
★ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు డిఫిక్ట్స్ నుంచి బయటపడింది.
★ ఎట్టకేలకు ఈ కేసుకు సుప్రీం కోర్టు ఎస్‌ఎల్‌పీ నెంబర్‌ను కేటాయించింది.
★ ఈ కేసుకు ఎస్‌ఎల్‌పీ(సివిల్) నెంబర్ 7294/2020గా నమోదు అయ్యింది.
★ వచ్చే వారం ఈ కేసు విచారణకు రానుంది.
★ నిమ్మగడ్డ రమేష్ తొలగింపుపై హైకోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఈనెల 1న సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
★ ఈ కేసులో డిఫెక్ట్స్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఐదు రోజుల సమయం తీసుకుంది.
★ మొత్తం 13 కేసులకు గాను కేవలం నిమ్మగడ్డ పిటీషన్ ఒక్కదానిలోనే సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేసింది.