728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 4, 2020

ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ

విశాఖపట్నం:
🔹సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ఛైర్మన్‌గా పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి కరీకల్‌వలవన్.. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌, సీపీ ఆర్కేమీనా సభ్యులుగా హైపవర్ కమిటీ.

🔹ఇప్పటికే ప్రమాదంపై హైపవర్‌ కమిటీకి నివేదికలు అందించిన 5 కమిటీలు.

🔹కేంద్రం నియమించిన  కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్న హైపవర్ కమిటీ.

🔹గ్యాస్‌ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు..

🔹స్టైరిన్ ప్రభావంపై అధ్యయనం చేస్తున్న వైద్య నిపుణులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ Rating: 5 Reviewed By: NEWS UPDATE