చిలకలూరిపేట:
🔹చిలకలూరిపేట పట్టణంలో గతనెల 31వ తేదీన 97 మందికి కరోనా వైరస్ టెస్ట్లు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అందరికీ కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి.
🔹వీరందరూ పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులు కాగా వీరిని సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులుగా గుర్తించి గత నెల 31వ తేదీన వైద్యులు నోడల్ అధికారి డాక్టర్ గోపి నాయక్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.
🔹అయితే ఈ 97 మందికి ఈ రోజు నెగటివ్ గా రిపోర్టులు వచ్చాయి.

