లారీ ఆపకుండా జాతీయ రహదారిపై తిమ్మాపురం వరకు వెళ్లారు. ఎడ్లపాడు సమీపంలో పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
చిలకలూరిపేట జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి