728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

భూసేకరణ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని

అమరావతి: వెలగపూడి సచివాలయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి  చెరుకువాడ  రంగనాధ రాజు  ఆధ్వర్యంలో ల్యాండ్ అక్విసిషన్ (భూ సేకరణ) పై  సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే  విడదల రజిని, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, మరియు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భూసేకరణ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE