728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

భారత్‌లో 3.66లక్షలకు చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12,881 పాజిటివ్‌ కేసులు.. 334 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,66,946కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,60,384 మంది చికిత్స పొందుతుండగా. 1,94,325 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 12,237 మంది ప్రాణాలు విడిచారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో 3.66లక్షలకు చేరిన కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE