అమరావతి:
★ రాష్ట్రంలో పరిణామాలపై నేడు గవర్నర్ కు వివరించనున్న చంద్రబాబు.
★ వైసిపి పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల (రూల్ ఆఫ్ లా)ఉల్లంఘన.
★ రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య 4 మూల స్థంభాలను కూలదోసే దుశ్చర్యలు.
★ టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, అరెస్ట్లు.
★ దళితులపై దాడులు, దౌర్జన్యాలు.
★ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు.
★ 4 రోజుల్లో ముగ్గురు బీసి మాజీ మంత్రులపై తప్పుడు కేసులు.
★ వైసిపి అప్రజాస్వామిక చర్యలు.
★ బిసి, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటి వర్గాలకు, మహిళలకు కొరవడిన భద్రత.
★ వైసిపి నాయకుల అవినీతి కుంభకోణాలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు.