728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

చిలకలూరిపేటలో 16వ తేదీ నిర్వహించిన కరోనా టెస్ట్ రిజల్ట్స్ ఇవే...

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట మండలం మరియు పట్టణ ప్రాంతంలో 16వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్ష ఫలితాలు విశ్వసనీయంగా తెలిసింది.

♦️పట్టణంలోని సుభాని నగర్, చినపీరుసాహెబ్ వీధి, చిలకలూరిపేట మండల పరిధిలోని దండమూడి గ్రామంలో మొత్తం మీద మూడు కేసులు నమోదైన విషయం విదితమే.

♦️ఈ మూడు పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లకు చెందిన 132 వ్యక్తులకు చిలకలూరిపేట పట్టణంలోని రజక కాలనీలో నోడల్ అధికారి డాక్టర్ గోపి నాయక్ ఆధ్వర్యంలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.

♦️ఈ పరీక్ష ఫలితాల్లో 132 మందికి నెగిటివ్గా రిపోర్టర్ రావటం జరిగింది.

♦️నెగిటివ్ రిపోర్ట్స్ రావటంతో ఈ మూడు ప్రాంతాల్లోని జనం ఊపిరి పీల్చుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 16వ తేదీ నిర్వహించిన కరోనా టెస్ట్ రిజల్ట్స్ ఇవే... Rating: 5 Reviewed By: NEWS UPDATE