728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:
★ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

★ ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగం ఉంటుంది.

★ షెడ్యూల్ ప్రకారం లెహ్ నుంచి మోదీ మాట్లాడాల్సి ఉండగా, దేశంలో కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా దేశ రాజధాని నుంచే ఆయన ప్రసంగించన్నారు.

★ ఉదయం 7 గంటలకు పలు సామాజిక మాధ్యమాల్లో మోదీ ప్రసంగం లైవ్ టెలికాస్ట్ అవుతుంది.

★ గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన మెగా ఈవెంట్‌లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

★ రాంచీలో ఈ కార్యక్రమం జరిగింది.

★ తాజాగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలపైన, కోవిడ్-19 విసురుతున్న సవాళ్లపైనా ఈసారి యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ Rating: 5 Reviewed By: NEWS UPDATE