728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 17, 2020

జగన్ లాంటి కుర్రకుంకలను చాలా మందినే చూసి ఉంటారు అయ్యన్న: నారా లోకేష్

అమరావతి:
★ అయ్యన్నపాత్రుడుది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం.

★ 10 శాఖలకు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం.

★ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిపి 10 మంది ముఖ్యమంత్రులను చూసిన అనుభవం.

★ ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.

★  అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ జగన్ ప్రభుత్వం 7 కేసులు పెట్టింది.

★ జగన్ పాలన ఎలా ఉంది అంటే ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్ధం అవుతుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ లాంటి కుర్రకుంకలను చాలా మందినే చూసి ఉంటారు అయ్యన్న: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE