అమరావతి:
★ తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
★ ఇక్కడ లారీ యజమానులు చాలా స్పష్టంగా వేరే వ్యక్తి పేరు చెబుతుంటే, ఒక గౌరవనీయ ఎంపీ స్థానంలో ఉన్నాయన "ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు" అని ఎగదోస్తున్నారు.
★ విలేఖరుల సమావేశంలోనే పబ్లిగ్గా ఇంత కుట్ర చేసిన వాళ్ళు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ప్రజలే ఆలోచించాలి.
★ ప్రజలిచ్చిన అధికారాన్ని మీ సొంత కక్ష సాధింపులకు వాడుకోవడం నేరం.
★ ఈ బరితెగింపుకు ప్రజలే సరైన సమాధానం చెబుతారు. సిద్ధంగా ఉండండి.