చిలకలూరిపేట:
ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు " టౌన్ ఫస్ట్ " మార్కులతో అద్భుత విజయాలను సాధించారు. విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు మరియు మోడరన్ జూనియర్ కాలేజీ అధ్యాపకులు , మోడరన్ చైర్మన్ మహేష్ తదితరులు వీరిని అభినందించారు.
సీనియర్ ఇంటర్ MEC గ్రూప్ నుండి
1. తోట నవ్య సాయి 10 /10 GPA
2. కాటాబత్తుని బాలాజీ 10 /10 GPA
3. షేక్ నబీనా 9 .92/10 GPA
సీనియర్ ఇంటర్ MPC గ్రూప్ నుండి
1. షేక్ ముస్కాన్ 9.94/10 GPA
2. ఉసర్తి యామిని 9.86/10 GPA
3. పసుపులేటి శైలజ 9.69/10 GPA
సీనియర్ ఇంటర్ CEC గ్రూప్ నుండి
1. పెలూరి దివ్య 9 .8 / 10 GPA
2. కే వీ ఎస్ ల్ ప్రసన్న 9 .6 / 10 GPA
MPC, MEC, CEC గ్రూఫులలో 9.0 GPA కు పైగా సాధించిన విద్యార్థులు 25 మంది.అద్భుత విజయాలను సాధించారు.
సీనియర్ ఇంటర్ గ్రేడింగ్ విధానంలోనే కాదు, జూనియర్ ఇంటర్ మార్కుల విధానంలో కూడా మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారు.
MPC నుంచి
షేక్ రోషిని 453/470
గుంటుపల్లి వైష్ణవి 449/470
అంబటి లక్ష్మి నిహారిక 448/470
మాగులూరి విజయలక్ష్మి 444/470
వూటుకూరి విజయలక్ష్మి 442/470
కుందేటి శ్యాంబాబు441/470
షేక్ ఆషా 439/470
షేక్ అస్మా సుల్తానా 439/470
లంక కుసుమ 438/470
షేక్ అన్సారీ 437/470
MEC గ్రూప్ నుండి
దేవరకొండ సుష్మ 467/500 TOWN FIRST MARKS ఇలా MPC, MEC, CEC గ్రూపులలో మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయాన్ని సాధించి పట్టణంలో ప్రధమ స్థానంలో నిలిచారు. వీరిఅందరికి డైరెక్టర్ విద్యారత్న చేబ్రోలు మహేష్, కళాశాల ఇంచార్జి చేబ్రోలు శ్రీరాములు, ప్రిన్సిపాల్ గుమ్మడి రాజు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందించారు.