♦️చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామంలో గురువారం ఉదయం రోకలిబండతో కొట్టి కొడుకును హత్య చేసినతండ్రి.
♦️మద్యానికి బానిసైన కుమారుడు...నిరంతరం తల్లిదండ్రులను హింసించడంతో హత్య చేసినతండ్రి.
♦️ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన తుమ్మలగుంట నరేష్ ( 35) మృతిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రూరల్ పోలీసులు.
♦️కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు.

