🔹చిలకలూరిపేట పట్టణంలో ఉన్న రెండు కంటైన్ట్మెంట్ జోన్లలో జనం బయట తిరిగి రాదని అర్బన్ సీఐ సూర్యనారాయణ తెలియజేశారు.
🔹ఉదయం 7 నుండి సాయంత్రం ఏడు వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించాలని, ప్రతి దుకాణం లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలన్నారు.
🔹వ్యాపార సంస్థల్లో 50 శాతం మాత్రమే ఉద్యోగులు ఉండేలా యజమానులు చూడాలని సిఐ సూర్యనారాయణ తెలియజేసారు.
