728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

గుంటూరు జిల్లాలో ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన కంటైన్మెంట్ జోన్లు ఇవే..

గుంటూరు జిల్లా:
🔹లాక్‌డౌన్ 5.0 నిబంధనలతో గుంటూరు జిల్లాలో కొత్త కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన ప్రభుత్వం

🔹ఇటీవల కరోనా కేసులు నమోదయిన పలు ప్రాంతాలను కొత్తగా కంటైన్మెంట్ పరిధిలోకి

ఆ జాబితా ఇదే..

నాదెండ్ల మండలం...
నాదెండ్ల మండలం చందవరం, గొరిజవోలులో కంటైన్మెంట్ విధింపు

చిలకలూరిపేట మండలం...
చిలకలూరిపేట గుర్రాలచావిడి ప్రాంతంలో కంటైన్మెంట్ విధింపు

ఎడ్లపాడు మండలం...
యడ్లపాడు, తిమ్మాపురం, వనికుంట  కట్టడి విధింపు.

♦️దుగ్గిరాల మండలం చింతలపూడిలో కంటైన్మెంట్ ఆంక్షలు విధింపు.

♦️గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో కంటైన్మెంట్ ఆంక్షలు.

♦️మంగళగిరి సివిల్ క్వార్టర్స్ ,నవులూరులో కంటైన్మెంట్ జోన్ కొత్తగా అమలు.

♦️గుంటూరు సీతారాంనగర్, హుస్సేన్ నగర్ లో కంటైన్మెంట్ విధింపు.

♦️గుంటూరు కేవీపీ కాలనీ, ఏటీ అగ్రహారంలో కంటైన్మెంట్ విధింపు.

♦️గుంటూరు కన్నవారితోట, శ్రీనివాసరావుతోట 60అడుగుల రోడ్డులో ఆంక్షలు.

♦️గోరంట్ల, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ కళాశాల రోడ్డులో కంటైన్మెంట్ విధింపు.

♦️గుంటూరు శ్యామలా నగర్, స్కైలార్క్ అపార్టుమెంటులో కంటైన్మెంట్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరు జిల్లాలో ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన కంటైన్మెంట్ జోన్లు ఇవే.. Rating: 5 Reviewed By: NEWS UPDATE