నాదెండ్ల: నాదెండ్ల మండలం సాతులూరు లో అప్పుల బాధ తాళలేక తన పొలంలోనే చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు పాటిబండ్ల ఆంజనేయులు( 54 )ఈయన 19 ఎకరాలు పొలం సాగుచేస్తున్నాడు. 18 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయని మనస్థాపానికి గురై పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు.
మృతదేహాన్ని సవపంచనామా నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మృతదేహాన్ని సవపంచనామా నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.