Home > LOCAL > పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ LOCAL పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ యద్దనపూడి: 🔹యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని ఇంకొల్లు సిఐ రాంబాబు, యద్దనపూడి ఎస్సై జీవి చౌదరి పట్టుకున్నారు. 🔹వారి నుండి 11400 రూపాయల నగదు, 6 సెల్ఫోన్లు, 4 వాహనాలు పట్టుకుని కేసు నమోదు చేశారు. Advertisements LOCAL June 04, 2020