చిలకలూరిపేట:
🔹చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం ఒక మహిళకు కరోనా పాజిటివ్ సోకినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు.
🔹కేవలం ఆదివారం చినపీరుసాహెబు వీధికి చెందిన ఒక యువకునికి ట్రూ నాట్ పరీక్షల ద్వారా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
🔹ఆదివారం నాడు ఒక మహిళకు పాజిటివ్ ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని గుంటూరుకు చెందిన ఒక మహిళ చిలకలూరిపేట లోని క్వరెంటైన్ సెంటర్లో మాత్రమే ఉన్నట్లు ఆయన తెలియజేశారు.
🔹తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డాక్టర్ గోపీ నాయక్ తెలిపారు.