★ పుత్తడి సామాన్యులకు అందనంటోంది.. పైపైకి ఎగబాకుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది..
★ ఒకేరోజు భారీగా పెరగడంతో.. ఆల్‌టైమ్ హైకి చేరింది గోల్డ్ రేట్..
★ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.520 పెరగడంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,090కు చేరుకోగా..
★ ఇదే సమయంలో రూ.570 పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,270కు చేరి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరి కొత్త రికార్డులు సృష్టించింది.
★ పుత్తడి బాటలోనే వెండి కూడా పరుగులు పెట్టింది.. కేజీ వెండి ధర ఒకేరోజు రూ.620 పెరగడంతో.. రూ.48,670గా పలుకుతోంది.
★ అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగులు పెడుతోంది..
★ బంగారం ధర ఔన్స్‌కు 0.60 శాతం పెరగగా.. దీంతో ఔన్స్‌కు 1763 డాలర్ల పైకి చేరింది.