ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి కంటైన్మెంట్ జోన్ వల్ల తాము వ్యాపారాలు చేసుకో లేక పోతున్నామని ప్రభుత్వ అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
తమకు ఇంట్లో జరగడం చాలా కష్టంగా ఉందని వ్యాపారస్తులు మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఈ విషయంపై కమిషనర్ మాట్లాడుతూ నివేదికను జిల్లా కలెక్టర్కు పంపుతామని, జిల్లా అధికారుల ఆదేశాలనుసారం తాము చేస్తామని తెలియజేశారు.
