విజయవాడ:
♦️నగర పోలీసుల కీలక నిర్ణయం.
♦️గొడవకు కారణమైన బిల్డర్లు అరెస్ట్.
♦️ఈ కేసులో ఇప్పటి వరకు 37 మంది అరెస్ట్.
♦️పరారీలో ఉన్న 13 మంది కోసం పోలీసుల గాలింపు.
♦️ఈ రెండు గ్యాంగులను నగరం నుంచి బహిష్కరిస్తూ డీసీపీ హర్షవర్ధన్ నిన్న ఆదేశాలు జారీ.
♦️ఈ రెండు గ్యాంగుల్లో ఉన్న అందరూ నగరం విడిచి వెళ్లాలని ఆదేశం.
♦️ఈ కేసులో ఇప్పటి వరకు పండు గ్యాంగ్‌కు 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని అరెస్ట్.
♦️పండు, సందీప్ గ్యాంగుల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
♦️వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చున్న భట్టు నాగబాబును కూడా అదుపులోకి తీసుకున్నా పోలీసులు.
♦️నిన్న అదుపులోకి తీసుకున్న పండు, నాగబాబు, ప్రదీప్‌రెడ్డిలను నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.