అమరావతి:
♦️కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు భిన్నంగా జరగనున్నాయి.
♦️ఉభయ సభల సమావేశాలను ఈసారి కేవలం 2 రోజులకే కుదించబోతున్నట్టు తెలుస్తోంది.
♦️మొదటిరోజు గవర్నర్ ప్రసంగం,అదే రోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని సమాచారం.
♦️అంతేకాదు,రాష్ట్ర బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడుతారని తెలుస్తోంది.
♦️ఆదే రోజు బడ్జెట్‌కు సభా ఆమోదం పొంది.. మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.