728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

విద్యుత్ రీడింగ్ సమస్య పై స్పష్టత ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారి

చిలకలూరిపేట: లాక్డౌన్ వల్ల ఏప్రిల్ నెలలో విద్యుత్ బిల్లులు తీయలేదని మే నెలలో తీసిన రీడింగు ఏప్రిల్, మే నెలలో యావరేజ్ చేసి విద్యుత్ బిల్లులు ఇచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. కానీ మీటర్ రీడింగ్ మాత్రం రెండు నెలలు ప్రభుత్వ యాప్ లో మే నెలలోనే చూపించడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు చిలకలూరిపేట విద్యుత్ శాఖ ఏడి తెలిపారు.

జగనన్న చేయూత పథకానికి రీడింగ్ రెండు నెలలుది ఒక నెలలోనే చూపడం వల్ల కొంత మంది లబ్ధిదారులకు  సమస్య వచ్చినట్లు తమ తెలిసిందన్నారు. చిలకలూరిపేట విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ సర్వీస్ నెంబర్ కు రెండు నెలల రీడింగ్ ఒక నెలలో చూపించినట్లు లెటర్ చేస్తామని, సదరు కాపీని పథకం ఎంటర్ చేసే అధికారులకు పొందుపరచవచ్చు విద్యుత్ శాఖ ఏడి సిహెచ్ రాంబొట్లు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విద్యుత్ రీడింగ్ సమస్య పై స్పష్టత ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారి Rating: 5 Reviewed By: NEWS UPDATE