728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

విశాఖ వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతి

అమరావతి:
★ విశాఖ వైద్యుడు సుధాకర్‌ తల్లి వేసిన హేబియస్‌ కార్పస్‌ హౌస్ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

★ విశాఖ వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతించింది.

★ సీబీఐ విచారణకు సహకరించాలని డాక్టర్‌ సుధాకర్‌కు సూచించింది.

★ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని పేర్కొంది.

★ మరోవైపు సుధాకర్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

★ నర్సీపంట్నం చేరుకున్న సీబీఐ అధికారులు... స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణిని విచారించారు.

★ తొలుత సుధాకర్‌ పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లి సర్వీసు రికార్డు, హాజరుపట్టికను పరిశీలించారు.

★ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విశాఖ వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతి Rating: 5 Reviewed By: NEWS UPDATE