న్యూఢిల్లీ:
★ లాక్‌డౌన్ కారణంగా విధించిన మారటోరియం అంశంపై సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఆర్‌బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.
★ మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై మూడు రోజుల్లోగా ఇరు పక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకోవాని సూచించింది.
★ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
★ రుణాలపై ఆరు నెలల పాటు ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
★ మారటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
★ అయితే, తామేమీ మారటోరియం కాలం మొత్తానికి వడ్డీ వసూలును మాఫీ చేయాలని అనడం ఏదని, కేవలం వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశం మాత్రమే అడుగుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
★ విస్తృత ప్రయోజనాలను, సమన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని గురించి ప్రశ్నిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
★ వడ్డీపై వడ్డీని మాఫీ చేయవచ్చా అనే అంశం వరకు మాత్రమే పరిమితమవ్వాలని సూచించింది.
★ దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఆర్‌బీఐతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
★ అయితే దీనిపై మూడు రోజుల్లోగా సమావేశమై, అనంతరం అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది.