అమరావతి:
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పత్రిక ప్రకటన వివరాలు..
★ టిడిపి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
★ ప్రతీకారేచ్ఛతో జగన్ రగలిపోతున్నాడు. ప్రజా సమస్యలపై టిడిపి పోరాడటాన్ని సహించలేక పోతున్నాడు.
★ ఏడాది వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే, టిడిపి నేతలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లు.
★ నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్, నేడు జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ జగన్ కక్ష సాధింపు చర్యలే.
★ దురుద్దేశ పూర్వకంగానే టిడిని నేతల అరెస్ట్ లు.
కావాలనే కక్షగట్టి ఇదంతా చేస్తున్నారు.
★ శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారు.
★ ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారు.
★ తాను జైలుకు వెళ్లానన్న అక్కసుతో ఇతరులను జైళ్లకు పంపాలన్న కక్ష పెంచుకున్నాడు.
★ ప్రతీకారేచ్ఛతో రాష్ట్రాన్ని జగన్ పతనం చేస్తున్నారు.
★ కక్ష సాధింపు చర్యలతో తెలుగుదేశం పార్టీని ప్రజలనుంచి దూరం చేయలేరు.
★ రెట్టించిన బలంతో ప్రజా సమస్యలపై పోరాడతాం. అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటాం.
★ వైసిపి ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతాం. ప్రజల అండదండలే టిడిపి నేతలకు ఆశీస్సులు.
★ జగన్ కక్ష సాధింపు చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి.
★ వైసిపి దుశ్చర్యలను ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు, అన్నివర్గాల ప్రజలు ఖండించాలి.