728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2020

ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మోడరన్ జూనియర్ కళాశాల ప్రభంజనం

చిలకలూరిపేట: ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు " టౌన్ ఫస్ట్ " మార్కులతో అద్భుత విజయాలను సాధించారు

సీనియర్ ఇంటర్ MEC గ్రూప్ నుండి
1. తోట నవ్య సాయి 10 /10  GPA 
2. కాటాబత్తుని బాలాజీ 10 /10  GPA
3. షేక్ నబీనా 9 .92/10  GPA

సీనియర్ ఇంటర్ MPC  గ్రూప్ నుండి
1. షేక్ ముస్కాన్    9.94/10  GPA
2. ఉసర్తి యామిని 9.86/10  GPA
3. పసుపులేటి శైలజ 9.69/10 GPA

సీనియర్ ఇంటర్ CEC  గ్రూప్ నుండి
1. పెలూరి దివ్య 9 .8 / 10  GPA 
2. కే వీ ఎస్ ల్ ప్రసన్న 9 .6  / 10  GPA

 MPC, MEC, CEC గ్రూఫులలో 9.0 GPA కు పైగా సాధించిన విద్యార్థులు 25  మంది.అద్భుత విజయాలను సాధించారు.

సీనియర్ ఇంటర్ గ్రేడింగ్ విధానంలోనే కాదు, జూనియర్ ఇంటర్ మార్కుల విధానంలో కూడా మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారు.

MPC నుంచి
షేక్ రోషిని 453/470
గుంటుపల్లి వైష్ణవి 449/470
అంబటి లక్ష్మి నిహారిక 448/470
మాగులూరి విజయలక్ష్మి 444/470
వూటుకూరి విజయలక్ష్మి 442/470
కుందేటి శ్యాంబాబు441/470
షేక్ ఆషా 439/470
షేక్ అస్మా సుల్తానా 439/470
లంక కుసుమ 438/470
షేక్ అన్సారీ 437/470

MEC గ్రూప్ నుండి
దేవరకొండ సుష్మ 467/500 TOWN FIRST MARKS ఇలా MPC, MEC, CEC  గ్రూపులలో మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయాన్ని సాధించి పట్టణంలో ప్రధమ స్థానంలో నిలిచారు. వీరిఅందరికి డైరెక్టర్ విద్యారత్న చేబ్రోలు మహేష్, కళాశాల ఇంచార్జి చేబ్రోలు శ్రీరాములు, ప్రిన్సిపాల్ గుమ్మడి రాజు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మోడరన్ జూనియర్ కళాశాల ప్రభంజనం Rating: 5 Reviewed By: NEWS UPDATE