ఢిల్లీ:
🔹గ్రామ పంచాయితీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.
🔹పిటిషన్ను డిస్మిస్ చేసిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు తో కూడిన ధర్మసనం.
🔹నాలుగు వారాల్లో తొలగించకపోతే, కోర్ట్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్న ధర్మాసనం.
🔹రంగులు తీసివేసేందుకు నాలుగు వారాలు టైమ్ ఇచ్చిన కోర్టు.
🔹రెండు పేజీల్లో తీర్పు ఇచ్చిన బెంచ్.
🔹రాష్ట్ర ప్రభుత్వ వాదనల్నీ తీర్పులో పొందుపరిచిన బెంచ్. హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్న సుప్రీం బెంచ్.