భూమికి అటు పగలు, ఇటు రాత్రి, మధ్యలో విభజన రేఖ... అంతరిక్షం నుంచి తీసిన ఈ ఫొటోల్లో ఎంతో రమణీయంగా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే, భూమ్మీద ఉన్నవారెవరూ ఈ దృశ్యాన్ని వీక్షించే అవకాశం లేదు. కానీ బెన్ కెన్ ఐఎస్ఎస్ నుంచి తీసిన ఫొటోలతో ప్రతి ఒక్కరూ ఈ అద్భుతాన్ని చూసే వీలు దక్కింది. 'భూమిపై పగలు, రాత్రి విభజన ఇలా ఉంటుంది' అంటూ తాను తీసిన ఫొటోలను బెన్ కెన్ ట్విట్టర్ లో పోస్టు చేయగా, ఒక్కరోజులోనే 8 వేల రీట్వీట్లు, 57 వేల లైకులు వచ్చాయి.
భూమిపై అటు పగలు, ఇటు రేయి... అంతరిక్షం నుంచి అద్భుతమైన ఫొటోలు!