728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 1, 2020

చిలకలూరిపేట అర్బన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు

చిలకలూరిపేట: అర్బన్ సిఐగా టి.వెంకటేశ్వర్లు నేడు బాధ్యతలను స్వీకరించారు. ఈయన గతంలో పట్టాభిపురం సిఐగా, ఎసిబి సీఐగా, ప్రకాశం జిల్లా చీరాల రూరల్ సీఐగా పనిచేశారు.

నూతనంగా చిలకలూరిపేట సి.ఐగా బాధ్యతలు స్వీకరించిన సి.ఐ టి.వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని తెలియజేశారు. మాస్కు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా వారికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అపరాధ రుసుము వేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట అర్బన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు Rating: 5 Reviewed By: NEWS UPDATE