చిలకలూరిపేట: గురువారం రాత్రి సమయంలో చిలకలూరిపేట పట్టణ ఇన్స్పెక్టర్ వి సూర్య నారాయణ గఆధ్వర్యంలో ఎస్ ఐ మహమ్మద్ షఫీ తన సిబ్బందితో చిలకలూరిపేట పట్టణం లోని పెదనందిపాడు రోడ్ లో గల శారద స్కూల్ దాటిన తర్వాత బరియల్ గ్రౌండ్ వద్ద కుంచాల ఆదిశేషు ,బాబు గారి తోట చిలకలూరిపేట అను అతను తనకు గల స్కూటీ డిక్కీలో 13 క్వార్టర్ల మద్యం బాటిళ్లను పెట్టి అమ్ముతుండగా అతడ్ని అదుపులోకి తీసుకొని మద్యం బాటిల్స్ ను మరియు స్కూటీని సీజ్ చేసి కేసు నమోదు చేసారు.
మద్యం ను లైసెన్స్ లేకుండా వారి వద్ద ఉంచుకొనినను, మద్యం బాటిల్స్ ను అధిక రేట్లకు ఇతర ప్రాంతాల నుండి తెచ్చి అమ్మిన వారి వద్ద ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ సూర్యనారాయణ హెచ్చరికలు జారీ చేసినారు.