హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. స్పెషాలిటీ బ్లాక్‌లో కార్డియాలజీ విభాగం నలుగురు రెసిడెంట్ డాక్టర్‌లు, ముగ్గురు సిబ్బందికి మంగళవారం కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం ఆ విభాగంలోని వైద్యులు, సిబ్బంది నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. గురువారం కార్డియాలజీ ప్రొఫెసర్, నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
June 5, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నిమ్స్‌లో ఫ్రొఫెసర్, నలుగురు వైద్యులకు పాజిటివ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

