న్యూఢిల్లీ:
★ దేశం లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగు తున్నాయి.
★ ప్రతి రోజూ 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 400 కు పైగా జనం మరణిస్తున్నారు.
★ ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచం తో పోలిస్తే భారత దేశం కరోనా తో మెరుగ్గా పోరాడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు.
ఆదివారం ఆయన ఓ జాతియా మీడియా సంస్థతో మాట్లాడుతూ..
★ కరోనా పరీక్షలను పెంచామని అదే విధంగా భారత్ లో మరణాల రేటు కుడా తక్కువ గానే ఉందని ఆయన పేర్కొన్నారు.
★ అంతే కాకుండా వచ్చే ఏడాది నాటికి కరోనా కు టీకా కూడా వస్తుందన్నారు.
★ కరోనా కూడా ఇతర వ్యాధుల మాదిరి దేనని, కానీ మన జీవన శైలిని మార్చు కోవాల్సి వస్తుందని ఆయన సూచించారు.