చిలకలూరిపేట: వైయస్సార్ రాష్ట్ర కార్యదర్శి మర్రి రాజశేఖర్ తనయుడు మర్రి శ్రీనాథ్ జన్మదిన సందర్భంగా పట్టణంలోని మర్రి రాజశేఖర్ నివాసం వద్ద ఆయన అభిమానులు మర్రి శ్రీనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మర్రి రాజశేఖర్ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి శ్రీనాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని మర్రి అభిమానులు శ్రీనాధ్కు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.