728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 25, 2020

ఏపీలో కొత్తగా 553 పాజిటివ్ కేసులు

అమరావతి:
🔷గడిచిన 24 గంటల్లో కొత్తగా 553 కరోనా పాజిటివ్ కేసులు.

🔷కరోనా పాజిటివ్ తో కొత్తగా 7 మృతి.

🔷కృష్ణా జిల్లా లో 2, కర్నూల్ జిల్లా లో 2, గుంటూరు 2, తూర్పు గోదావరి  ఒక్కరు మృతి.

🔷రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 477.

🔷ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 66 మందికి కరోనా నిర్ధరణ.

🔷దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10884.

🔷గడిచిన 24 గంటల్లో మొత్తం 19085 శాంపిల్స్‌ పరీక్ష.

🔷ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 136.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 553 పాజిటివ్ కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE