అమరావతి:
★ ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
★ అయితే అంతకన్నా ఆందోళనకర విషయం ఏమంటే... కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ప్రజారోగ్యంతో ఆటలాడటం.
★ కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం, బ్లీచింగ్ పౌడర్ స్కామ్ లు చూసాం.
★ ఇప్పుడు తాజాగా కరోనా పరీక్షల డొల్లతనం బయటపడింది.
★ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చేసిన కరోనా పరీక్షల్లో తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని వైసీపీ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే ఆయన్ను క్వారంటైన్ కు వచ్చేయమన్నారు.
★ కానీ అప్పటికే హైదరాబాద్ లో ఉన్న దీపక్ రెడ్డి అక్కడ రెండు చోట్ల SARS-CoV-2 RT-PCR పరీక్ష చేయించుకుంటే రెండు రిపోర్టుల్లోనూ నెగటివ్ అని వచ్చింది. ఏమిటిది? ఎక్కడ తప్పు జరుగుతోంది?
★ కరోనా పాజిటివ్ అని నిర్ధారించడానికి మొదటగా TRUENAT అనే పరీక్ష చేస్తారు.
★ TRUENAT పరీక్షలో పాజిటివ్ అని వస్తే... తప్పనిసరిగా RT PCR పరీక్ష కూడా చేసి అందులో పాజిటివ్ వస్తేనే పాజిటివ్ అని నిర్ధారించాలని ICMR చాలా స్పష్టంగా చెప్పింది.
★ మరి ప్రభుత్వం ఆ నిబంధనలు ఎందుకు పాటించలేదు?
★ అసలు వారు చేసింది ఏ పరీక్ష అన్నది రిపోర్టులో ఎందుకు రాయలేదు?
★ రోజుకు వేల పరీక్షలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరా? అందులో ఖచ్చితత్వం ఇదేనా?
★ నెగటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారు? ప్రజల ఆరోగ్యంతో కూడా ఇలాగే ఆడుకుంటున్నారా?
★ పాజిటివ్ అని నిర్ధారణ కాకముందే ఒక ఎమ్మెల్సీని క్వారంటైన్ లో ఎందుకు పెట్టాలనుకున్నారు?
★ కరోనా పాజిటివ్ అన్న పేరుతో దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో ఉంచాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అనుమానంగా ఉంది.
★ అంతకన్నా ముందు కరోనా పరీక్షల ఖచ్చితత్వం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి.