728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 25, 2020

చిలకలూరిపేటలో 21వ తేదీన 73 మందికి నిర్వహించిన కరోనా పరీక్ష ఫలితాలు ఇవే

చిలకలూరిపేట: ఈనెల 21వ తేదీన పట్టణంలోని బిఎస్ స్ట్రీట్ లోని 60 సంవత్సరాలు పైబడిన 73 మంది వృద్ధులకు, అనుమానితులకు కోవిడ్-19 టెస్ట్లను నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా పరీక్షలు నిర్వహించిన 73 మందికి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో 21వ తేదీన 73 మందికి నిర్వహించిన కరోనా పరీక్ష ఫలితాలు ఇవే Rating: 5 Reviewed By: NEWS UPDATE