♦️రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనంలో శానిటేజర్ ఫైర్.
♦️ద్విచక్ర వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సమీప వాసులు పరుగులు.
♦️స్థానికుల సహకారంతో మంటలు అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
♦️కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో శానిటైజర్లను ద్విచక్ర వాహనాల్లో పెట్టడం మంచింది కాదని పలువురు భావిస్తున్నారు..
